Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక పరిణామం.. డీఎన్ఏ ఫలితాలు చెప్తున్నది ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DNA of Shraddha’s father matches with bones recovered from Mehrauli forest: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికన ఎముకలు శ్రద్ధా వాకర్‌వే అని తేలింది. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి విశ్లేషణకు పంపారు. తాజాగా శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయింది. దీంతో ఆ ఎముకలు శ్రద్ధావే అని తేలింది. ఇప్పటికే పాలిగ్రాఫ్, నార్కో పరీక్షల్లో శ్రద్ధాను తనే చంపినట్లు అఫ్తాబ్ పూనావాాలా వెల్లడించాడు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ముందుగా ఆధారాలు వెతికే పనిలో శ్రద్ధాకు సంబంధించిన ఎముకలను సేకరించారు. దవడ ఎముకతో పాటు 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఫొరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
Read Also: Delhi Acid Attack: ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొన్న నిందితుడు.. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకి DCW నోటీసులు
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధా వాకర్ ని ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాల మే 18న అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం బాడీని 35 ముక్కులుగా చేసి మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12న అఫ్తాబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ నేతలు ఈ హత్యలో లవ్ జీహాద్ కోణం ఉందని ఆరోపించారు. దీంతో ఈ సంఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది.
ఈ కేసులో తానే శ్రద్ధాను హత్య చేసినట్లు వెల్లడించాడు అఫ్తాబ్. తన నుంచి శ్రద్ధా దూరం అవుతుందనే ఇలా చేశానని తెలిపాడు. శ్రద్ధాతో రిలేషన్ లో ఉండగానే మరో హిందూ యువతులను ట్రాప్ చేసినట్లు అంగీకరించాడు. శ్రద్దా శరీర భాగాలను ఫ్రిజ్ లో ఉంచి, మరో అమ్మాయితో అదే ప్లాట్ కు తీసుకువచ్చినట్లు వెల్లడించాడు. డేటింగ్ యాప్ ద్వారా పలువురిని ట్రాప్ చేసినట్లు పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల్లో అంగీకరించాడు.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..