తెలుగు పోలీసు ఉన్నతాధికారి డా. జి. రామ్ గోపాల్ నాయక్‌ను “పోలీసు శౌర్య పతకం” (పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ”) అవార్డు వరించింది. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను డీఏఎన్ ఐపీఎస్ అధికారి డా. జి. రామ్ గోపాల్ నాయక్ కు అత్యున్నత పురస్కారం లభించింది. గత 19 ఏళ్లుగా ఢిల్లీ పోలీస్ శాఖలో రామ్‌గోపాల్ సేవలందిస్తున్నారు. అయితే 2018లో ఫిబ్రవరి 5 వ తేదీ అర్థరాత్రి ఘాజియా బాద్ లో జరిగిన ఎన్…