వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థా�
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మద్యపాన ప్రియులు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ లేదా బీర్ అయినా, వారు వ్యసనానికి ఆకర్షితులవ
Whiskey And Mineral Water: విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల అది రుచికరంగా అనిపించినా, ఈ కలయిక వల్ల కొన్ని ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయట. విస్కీ ఒక ప్రసిద్ధ మద్య పానీయం. ఇది తేలికైన, మరింత రిఫ్రెష్ రుచి కోసం కొంతమంది తమ విస్కీని మినరల్ వాటర్ తో కలపడానికి ఇష్టపడతారు. దింతో విస్కీ రుచిని పెంచినప్పటికీ, మీ ఆరోగ్యాని�
సమ్మర్ వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. భానుడి తాపానికి జనాలు విలవిల లాడిపోతున్నారు.. ఎండనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.. ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎక్కువగా �
చలికాలంలో మనకు దాహం ఎక్కువగా వేయదు.. దీని కారణంగా మనం తక్కువ నీరు తాగుతాము. కానీ, దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను అసమతుల్యత చేస్తుంది, దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చలికాలంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.
మండే వేసవి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో ఒకటి తాగాలని అనిపిస్తుంది. వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఏం తాగినా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుం