Whiskey And Mineral Water: విస్కీని మినరల్ వాటర్ తో కలిపి తాగుతున్నారా.. జాగ్రత్త సుమీ..
- విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల అది రుచికరంగా అనిపించినా
- ఈ కలయిక వల్ల కొన్ని ఆరోగ్య ప్రమాదాలు.
- డిహైడ్రేటెడ్ లివర్ దెబ్బతినడం జీర్ణ సమస్యలు ఇలా అనేక ఆరోగ్య సమస్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whiskey And Mineral Water: విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల అది రుచికరంగా అనిపించినా, ఈ కలయిక వల్ల కొన్ని ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయట. విస్కీ ఒక ప్రసిద్ధ మద్య పానీయం. ఇది తేలికైన, మరింత రిఫ్రెష్ రుచి కోసం కొంతమంది తమ విస్కీని మినరల్ వాటర్ తో కలపడానికి ఇష్టపడతారు. దింతో విస్కీ రుచిని పెంచినప్పటికీ, మీ ఆరోగ్యానికి జరిగే ప్రమాదం గురించి తెలుసుకోవడం ముఖ్యం.
విస్కీ, మినరల్ వాటర్ కలపడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూస్తే..
Also Read
డిహైడ్రేటెడ్:
విస్కీ తాగినప్పుడు తరచుగా మూత్రవిసర్జన చేయటానికి కారణమవుతుంది. మినరల్ వాటర్ తో కలిపినప్పుడు ఈ ప్రభావం ఇంకా పెరగవచ్చు. మీరు అదనపు నీటితో హైడ్రేటెడ్ గా ఉండటానికి జాగ్రత్త వహించకపోతే డిహైడ్రేటెడ్ కు దారితీస్తుంది.
ఎలెక్ట్రోలైట్ అసమతుల్యత:
మినరల్ వాటర్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి. విస్కీతో కలిపినప్పుడు, ఈ కలయిక మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది కండరాల తిమ్మిరి, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
జీర్ణ సమస్యలు:
విస్కీ తాగినప్పుడు చాలామందికి కడుపులోపల చికాకు పెడుతుంది. ముఖ్యంగా అధికంగా సేవించినప్పుడు ఇలా జరుగుతుంది. మినరల్ వాటర్ తో కలపడం వల్ల ఈ చికాకు మరింత పెరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
లివర్ దెబ్బతినడం:
లివర్ శరీరం నుండి విషాన్ని ఫిల్టర్ చేయడానికి బాధ్యత వహిస్తుంది. విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది పెద్ద పరిమాణంలో తీసుకుంటే దీర్ఘకాలిక నష్టానికి దారితీస్తుంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?