Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- 'కొరియన్ కనకరాజు'తో మరో హిట్ ఖాతాలో
- గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకున్న రితికా
- లక్కీ చార్మ్‌గా భావిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు
- వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకెళ్తున్న బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో తనదైన అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రకారు మనసు దోచుకుంటోంది భామ రితికా నాయక్. తాజాగా థియేటర్లలో విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ఆమె మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో రితికా నటనకు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఒకే వైపున మెస్మరైజ్ చేసే గ్లామర్, మరోవైపు పాత్రలో లీనమయ్యే పర్ఫార్మెన్స్తో ఈ బ్యూటీ థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది. మిరాయ్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను లక్కీ చార్మ్‌గా భావిస్తున్నారు. ఈ చిన్నదాని ఐరన్ లెగ్ కాదని, తమ ప్రాజెక్ట్‌లకు ప్లస్ అయ్యే పక్కా గోల్డెన్ లెగ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్రేజీ ఆఫర్లతో ప్రస్తుతం రితికా నాయక్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారుతోంది.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!