నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో, ఎవరినో ఒకరిని విమర్శిస్తూ సోషల్ మేడీఐలో కనిపిస్తూనే ఉంటాడు. ఇక కొన్నేళ్ల క్రితం రాజకీయాలలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమయ్యాడు గణేష్. ఆ తర్వాత రాజకీయాలు మనకు పడవు అంటూ బౌన్స్ బ్యాక్ అయ్యి ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ హీరోగా మారాడు. ‘డేగల బాబ్జీ’ అనే చిత్రంతో…
ప్రముఖ కమెడియన్, సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘డేగల బాబ్జీ’ మూవీ ట్రైలర్‌ను సోమవారం ఉదయం దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశాడు. యష్ రిషి ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్‌లో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేస్తూ కంటిపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు… ఆ గాయం నుండి కారుతున్న రక్తం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య…