ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన దీప్తిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. స్వయంగా చిరు ఈరోజు తమ అకాడమీకి విచ్చేని క్రీడాకారులను కొనియాడారు. ఈ సందర్భంగా ఇండియన్ నేషనల్ బాడ్మింటన్ టీమ్ చీఫ్ కోచ్ ‘పుల్లెల గోపీచంద్’ మాట్లాడుతూ ” వరంగల్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన దీప్తి జీవాంజి ఆమె దేశానికెంతో పేరుని తెచ్చారు. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవిగారిని…