Para Athlete Deepthi Jeevanji Reward: పారిస్ పారాలింపిక్స్ 2024లో తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజి సత్తా చాటిన విషయం తెలిసిందే. మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో దీప్తి కాంస్య పతకం గెలుచుకున్నారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా వరంగల్‌కు చెందిన దీప్తి చరిత