అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మృతి చెందింది. స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు దీప్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని పడింది. శనివారం నాటికి దీప్తి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా దీప్తి మరణించడం ఆమె కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. గుంటూరు రాజేంద్రనగర్…
బిగ్ బాస్ బ్యూటీగా దీప్తి సునయన ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. అంతకు ముందు డబ్ స్మాష్ యాప్ లతో ఓరేంజ్ సంపాదించుకుంది. బ్లూటీ సమంతకు డైలాగ్స్ చెబుతూ.. దీప్తి సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంది. కాగా.. దీప్తి సునయన ఎప్పుడైతే బిగ్ బాస్ రెండో సీజన్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతూ వచ్చింది. అంతేకాదు తనీష్‌తో నడిపించిన ట్రాక్, కౌశల్‌తో శత్రుత్వంతో బిగ్ బాస్ సీజన్‌లో బాగానే సందడి చేసింది ఈ…
బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా బ్రేకప్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న ఈ విషయాన్నీ దీప్తి అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ జంట గురించి బుల్లితెరతో పాటు నెటిజన్లలోనూ తరచుగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా దీప్తి, షణ్ముఖ్ మధ్య విబేధాలు వచ్చాయంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ ను నిజం చేస్తూ దీప్తినే స్వయంగా బ్రేకప్…