బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఎప్పుడూ ముందుంటుంది. గ్లామర్, నటన, డెడికేషన్ ఏదైనా అత్యుత్తమంగా రాణించే ఈ స్టార్ ఇటీవల వర్క్ అవర్స్‌పై తీసుకున్న నిర్ణయం కారణంగా చర్చల్లో నిలిచింది. భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నా, రోజుకు 8 గంటలకు మించి షూట్ చేయనని చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి డిబేట్ మొదలైంది. నిజంగా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో? తాజాగా జరిగిన ఈవెంట్‌లో దీపిక స్వయంగానే దీనిపై క్లారిటీ ఇచ్చింది. Also Read : Sonakshi…
కేంద్ర మాజీ మంత్రి.. సీనియర్ స్టార్ నటి స్మృతి ఇరానీ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమె. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన పని గంటల విషయం పై స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. Also Read : Hrithik Roshan : హైకోర్ట్‌ను ఆశ్రయించిన హృతిక్…
సినీ ఇండస్ట్రీలో పని చేసే సమయాల గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. అందులో ప్రధానంగా దీపికా పదుకొణె.. ఎనిమిది గంటల పనివేళలు ఉండాలనే డిమాండ్‌తో ముందుకొచ్చింది. మిగతా రంగాల మాదిరిగా సినీ పరిశ్రమలో కూడా ఒక సమతుల్యమైన వర్క్ లైఫ్ ఉండాలని ఆమె కోరింది. అయితే ఈ డిమాండ్ చిన్న, మధ్య తరహా సినిమాలకు సరిగ్గా సరిపోవొచ్చు కానీ…