సినీ ఇండస్ట్రీలో పని చేసే సమయాల గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. అందులో ప్రధానంగా దీపికా పదుకొణె.. ఎనిమిది గంటల పనివేళలు ఉండాలనే డిమాండ్‌తో ముందుకొచ్చింది. మిగతా రంగాల మాదిరిగా సినీ పరిశ్రమలో కూడా ఒక సమతుల్యమైన వర్క్ లైఫ్ ఉండాలని ఆమె కోరింది. అయితే ఈ డిమాండ్ చిన్న, మధ్య తరహా సినిమాలకు సరిగ్గా సరిపోవొచ్చు కానీ…
పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి-2’ సినిమాల నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. వరుసగా రెండు ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు దీన్ని ప్రొడక్షన్ టీమ్‌తో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా అని, మరికొందరు షెడ్యూల్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు దీపిక నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా…