Prabhas Remuneration For Kalki 2898 AD: దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపిక పదుకొణె కథానాయికగా నటించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్‌లు అంచనాలను మరింత పెంచాయి. రిలీజ్‌కి మరో…