సినీ ఇండస్ట్రీలో పని చేసే సమయాల గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. అందులో ప్రధానంగా దీపికా పదుకొణె.. ఎనిమిది గంటల పనివేళలు ఉండాలనే డిమాండ్‌తో ముందుకొచ్చింది. మిగతా రంగాల మాదిరిగా సినీ పరిశ్రమలో కూడా ఒక సమతుల్యమైన వర్క్ లైఫ్ ఉండాలని ఆమె కోరింది. అయితే ఈ డిమాండ్ చిన్న, మధ్య తరహా సినిమాలకు సరిగ్గా సరిపోవొచ్చు కానీ…
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె 8గంటల రూల్ గురించి మాట్లాడటం పెద్ద సంచలనం రేపుతోంది. ఆమెను రీసెంట్ గానే స్పిరిట్, కల్కి-2 ప్రాజెక్టుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదని.. అందుకే ఆమెను తీసేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన దీపిక పదుకొణె.. తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు రోజుకు…