Deenamma jeevitham Movie Trailer Launched: దేవ్, ప్రియ చౌహాన్, సరిత ప్రధాన పాత్రలలో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దీనమ్మ జీవితం’. వై. మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి సోనియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది. ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో…