సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు బిల్వ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘జిన్’. నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ సినిమా ద్వారా చిన్మయ్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి తారాగణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 19న భారీగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నిఖిల్ ఎం. గౌడ మీడియాతో ముచ్చటించి…