Case Filed on Daggubati Family: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ సహా దగ్గుబాటి కుంటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి సురేశ్ బాబు, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. నంద కుమార్ పిర్యాదు మేరకు విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్…