‘బిజినెస్ మ్యాన్’ విడుదలై పదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2012 జనవరి 13న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ అద్భుతమైన స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి. తాజాగా ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు పడింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల కోసం ‘బిజినెస్ మ్యాన్’ ప్రత్యేక…