జనవరి 30, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతున్న త్రిముఖ చిత్రం, విడుదలకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేయబోతోందని సినిమా టీం ప్రకటించింది. ఈ చిత్రం ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని డెబ్యూ హీరోతో తెరకెక్కిన సినిమాలల్లో, తెలుగు సినీ చరిత్రలోనే అత్యధికగా 500 థియేటర్లలో విడుదల కానున్న సినిమాగా నిలవనుంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 జనవరి 30న…