Deadpool & Wolverine Official Telugu Trailer: మార్వెల్ మూవీ యూనీవర్స్ లో మరో కొత్త సినిమా ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. డెడ్ పూల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ ఈ జూలై 26న విడుదలవ్వనుంది. ఈ సినిమాలో సూపర్ హీరో డెడ్ పుల్ తో పాటు మిలీనియమ్ సూపర్ హీరో ఎక్స్ మెన్ లో మోస్ట్ ఫెవరేట్ వాల్వరిన్ కూడా సిల్వర్ స్రీన్ పై ఫైట్లు…
Deadpool & Wolverine Releasing on July 26: మాములుగా మార్వెల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోల అభిమానలకి సంబరాల్లో మునిగి తేలుతుంటారు. ఇక ఇప్పుడు మార్వెల్ యూనీవర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్ లో భాగంగా జూలై 26న డెడ్ పూల్ & వాల్వరిన్ మూవీ రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో…
మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా జూలై…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన…