Hyderabad: హైదరాబాద్ చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసలు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. డీసీసీ చైతన్య, గన్మెన్ సత్యనారాయణ మూర్తిపై మోస్ట్ వాంటెడ్ ఉమర్ కత్తితో దాడి చేసిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నిందితుడు ఓమర్ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు.. బంజారా హిల్స్ అపోలో ఆసుపత్రి నుంచి నిన్న నైట్ డిశ్చార్గ్…