Home
Dc
Dc News
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్, కీలక టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనడంపై స్టార్క్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అతడే వెల్లడించడంతో వచ్చే సీజన్లో స్టార్క్ అందుబాటుపై చర్చ మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగలనుంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ జట్లకు… -
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
Sourav Ganguly Appointed Head Coach of Delhi Capitals: భారత క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్‌గా దాదా నియమితులయ్యారు. ఈ విషయాన్ని డీసీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఢిల్లీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, మెంటార్‌గా పనిచేసిన గంగూలీ.. ఇప్పుడు తొలిసారి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్… -
KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
KL Rahul Play With Delhi Capitals for IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాజాగా పోస్టుతో ఈ రూమర్లకు తెరపడినట్లైంది. వచ్చే సీజన్లోనూ డీసీ తరఫునే బరిలోకి దిగనున్నట్లు రాహుల్ స్పష్టం చేశాడు. రాహుల్ స్వయంగా… -
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డీసీ గూటికి తిరిగి చేరనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున ఆడుతున్న పంత్‌ను తిరిగి డీసీలోకి తీసుకురావడానికి కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ ట్రేడ్‌లో భాగంగా భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రిషభ్… -
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. వరుసగా ఐదో ఏడాది కూడా టాప్-4లో చోటు దక్కకపోవడంతో డీసీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్‌ను ఢిల్లీ ఆరో స్థానంలో ముగించింది. 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఏడు ఓటములతో 14 పాయింట్లు మాత్రమే సాధించింది. కీలక సమయాల్లో మ్యాచ్‌లను ముగించలేకపోవడమే తమ వైఫల్యానికి ప్రధాన కారణమని డీసీ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ అంగీకరించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం… -
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
Delhi Capitals History in IPL with 226 Chase: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా రాజస్థాన్ 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (90; 50 బంతుల్లో), ఫెరీరా (47 నాటౌట్; 14 బంతుల్లో) టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడారు. 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్స్… -
Ben Duckett IPL Ban: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. బెన్ డకెట్పై రెండేళ్ల నిషేధం!
Ben Duckett withdraws from IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2026 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఏడాది వేలంలో రూ.2 కోట్లకు డకెట్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ఈ సీజన్లో అతడిపై ఆశలు పెట్టుకుంది. తీరా లీగ్ ఆరంభానికి ముందు డకెట్ షాక్… -
LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక స్టోరీ ఏంటో చెప్పిన లోకేష్ కనకరాజ్
తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ కూలీ సినిమాతో భారీ నెగిటివిటి తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా లోకేష్ పై ఓ రేంజ్ ట్రోలింగ్ చేసారు. దాంతో తమిళ హీరోలు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒకడగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచం గ్యాప్ తీసుకుని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో అల్లు అర్జున్‌తో సినిమా సెట్ చేసాడు. ఇటీవల… -
IPL 2026 Auction: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్స్ ఔట్.. లిస్ట్‌లో డేంజర్ బ్యాటర్స్, పేసర్!
గత సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) చాలా కొత్తగా కనిపించింది. కొత్త జయమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది మాత్రమే కాకుండా.. కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు. లీగ్ మొదటి అర్ధభాగంలో డీసీ బాగా ఆడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి.. ఐదవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో తృటిలో ఓడింది. ఆరవ మ్యాచ్‌లో విజయాన్ని సాధించిన ఢిల్లీ.. ఆపై పూర్తిగా గాడి తప్పింది. తదుపరి ఎనిమిది మ్యాచ్‌లలో రెండింటిని మాత్రమే గెలిచారు. అందులో ఒకటి వర్షం… -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్!
ఐపీఎల్ 2025 పునఃప్రారంభమవుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఐపీఎల్ తాను తిరిగి రావడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి స్టార్క్ తెలిపాడు. ఫ్రాంఛైజీ కూడా స్టార్క్ నిర్ణయానికి అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. స్టార్క్ తిరిగి రావడంపై ముందు నుంచి సందేహాలు నెలకొన్నాయి. తాజాగా అతడు క్లారిటీ ఇచ్చాడు. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్…
తాజావార్తలు
-
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..