Home
Dc
Dc News
-
ఐపీఎల్ 2022 : 8 జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, సిరాజ్ ను రిటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… 15 కోట్లతో కోహ్లీ, 11 కోట్లతో మాక్స్ వెల్, 7 కోట్లతో సిరాజ్ ను తీసుకున్న బెంగళూరు.. ఇంకా 57 కోట్లతో వేలానికి రానున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్… 16 కోట్లతో రోహిత్, 12 కోట్లతో… -
ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ కు రానున్న చెన్నై
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు తరపున రాబిన్ ఉతప్ప తన మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఎదురు పడినప్పుడు ఢిల్లీ చెన్నై… -
ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం…
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. పృథ్వీ షా గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడకపోవడంతో శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు స్మిత్. అయితే ధావన్ (24) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా స్మిత్ 39 పరుగులతో రాణించాడు. కానీ… -
దేవాదాయ శాఖలో డీసీ, ఏసీ గొడవపై ఆసక్తికర చర్చ…
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ మాటేమోకానీ అక్కడ మాత్రం పిడికెడు ఇసుక.. బారెడు చర్చకు దారితీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య పంచాయితీని పతాకస్థాయికి తీసుకెళ్లిన ఆ ఇసుక చుట్టూనే అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న రాజకీయాలతో ఉద్యోగులు నలిగిపోతున్న సమయంలో.. రామాయణంలో పిడకల వేటలా జరుగుతోన్న ఆ చర్చేంటో ఈస్టోరీలో చూద్దాం. ఉన్నతాధికారుల దగ్గర వాదన వినిపించేందుకు డీసీ, ఏసీ సిద్ధం! విశాఖ జిల్లా దేవాదాయశాఖ అధికారుల మధ్య పంచాయితీ అమరావతికి చేరింది. అంతర్గత విభేదాల కారణంగా…
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!