ప్రపంచంలో ఎన్నో కుల మతాలు ఉంటాయి కానీ సినిమా అభిమానులకి మాత్రం రెండు మతాలే ఉంటాయి. అందులో ఒకటి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అయితే మరొకటి డిస్నీ కామిక్స్ యూనివర్స్. మూవీ లవర్స్ ఈ రెండు మతాలుగా విడిపోయి సినిమాలు చూస్తూ ఉంటారు. మా యూనివర్స్ గొప్ప అంటే కాదు మా యూనివర్స్ మాత్రమే గ్రేట్ అంటూ తరచుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ లిస్టులో కొత్తగా చేరాడు…