స్టార్ హీరోయిన్ కావాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ లక్ కొంత మందిని మాత్రమే వరిస్తుంది. ఒకరికి ఒక్క సినిమాతోనే వస్తే మరికొంత మందికి ఆరేడు సినిమాల తర్వాత ఐడెంటిటీ వస్తుంది. అస్సామీ బ్యూటీ సెకండ్ టైప్. నాలుగేళ్లలో ఐదు ఇండస్ట్రీలు తిరిగితే ఆరో మూవీతో కానీ ఫోకస్ కాలేదు. అదే ప్రదీప్- అశ్వత్ మారిముత్తు డ్రాగన్. డ్రాగన్‌తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోవడమే కాదు ఈ ఏడాది…