ఈ మధ్యకాలంలో సినిమా ఎంత హిట్ అవుతుందనే విషయం పక్కన పెడితే, పాటలు మాత్రం ఊపందుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలిచాక ప్రపంచమంతా టాలీవుడ్ వైపు దృష్టి పెడుతోంది. ఇటీవల ‘పుష్ప 2’ క్లైమాక్స్ వీడియో క్లిప్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ హ్యాండిల్ ట్విట్టర్ లో షేర్ చేస్తే, దానికి ఒక్�