టి నుండి DAV పబ్లిక్ స్కూల్ రిఓపెన్ చేయనున్నారు యాజమాన్యం. దాదాపు 20 రోజుల తరువాత డీఏవీ స్కూల్ ను రిఓపెన్ చేశారు అధికారులు. తమకు న్యాయం జరగకుండానే స్కూల్ ని ఎలా ఓపెన్ చేశారని స్కూల్ ఎదుట బాధిత చిన్నారి తల్లిదండ్రులు బయటాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చిన విద్యాశాఖ.. తాము సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అభం శుభం తెలియని చిన్నారిపై దారుణ దూరాఘతానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని DAV స్కూల్ ఘటన లో బాధిత చిన్నారి బాలిక తల్లిదండ్రులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో కలిశారు.