Home
Daughter
Daughter News
-
Daughter in Law Remarriage: కోవిడ్‌తో కొడుకు మృతి.. కోడలికి రెండో పెళ్లి, భారీ గిఫ్ట్..
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది.. కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇక, కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లే దూరం పెట్టే రోజులు కూడా చూపింది కరోనా.. అయితే, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ దంపతులు చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. సాధారణంగా అత్తమామలు అంటే..… -
Mother Love: కన్న ప్రేమ.. కూతురికోసం చిరుతతో పోరాటం..
పిల్లలను కనడమే కాదు.. వారిని కంటికి రెప్పలా కాపాడడంలో తల్లిని మించినవారు లేరు… అవసరమైతే తన ప్రాణాలను పనంగా పెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.. తన మూడేళ్ల కూతురుని చిరుత నుంచి కాపాడుకోవడానికి ఓ తల్లి చూపిన ధైర్యం, చిరుతపై చేసిన పోరాటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. తల్లీ నీకు వందనాలు.. నీ ధైర్యానికి పాదాభివందనాలు అంటున్నారు.. ఇక, మహారాష్ట్రలో తాజాగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన పూర్తి… -
కుటుంబ కలహాలు.. నడిరోడ్డుపై భార్య, కూతురిపై దారుణం
భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వెళ్లిపోయిందని ఆమెపై నడిరోడ్డుపై యాసిడ్ దాడి చేశాడు.. పక్కనే ఉన్న కూతురుపై కూడా అతి కిరాతకంగా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో… -
కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన కసాయి తండ్రి
సిద్దిపేట జిల్లా తొగుటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిని కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు ఓ కర్కశ తండ్రి. ఈ దారుణ సంఘటన.. శుక్రవారం… తొగుటలోని వెంకట్రావ్‌పే టలో జరిగింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. వెంకట్రావ్పేట కు చెందిన మిరుదొడ్డి సునీత, రాజశేఖర్ దంపతులకు కూతురు ప్రిన్సీ ఉంది. చిన్నారిని.. ఆడించడానికి రాజశేఖర్ మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే… షాటర్ వైర్ తో తన కూతరు కాళ్లకు షాక్ ఇవ్వడంతో చిన్నారి… -
కూతురు కళ్లముందే తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి అర్ధరాత్రి
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇంట్లో కట్టుకున్నవారిని, కన్నవారిని కాదనుకొని పరాయివారి మోజులో పడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి వారితో శృంగారానికి అలవాటు పడి .. కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా ఒక భార్య.. ప్రియుడి మోజులో భర్తను అతిదారుణంగా హత్య చేసింది.. ఆ హత్యను, ఆత్మహత్యగా తీర్చిదిద్ది అందరిని నమ్మించాలని చూసింది. కానీ, చివరికి ఆమె ఏడేళ్ల కూతురు సాక్ష్యం తల్లిని, ప్రియుడిని జైలుకు పంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో… -
అల్లుడి ప్రేమలో పడిన అత్త.. కూతురు పెళ్లిలోనే అలా చేసి
ప్రేమ.. ఎవరి మనస్సులో ఎప్పుడు పుడుతుందో ఎవ్వరం చెప్పలేము.. చిన్నా పెద్దా తేడా ఉండదు దానికి.. వావి వరుసలను పట్టించుకోదు.. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. తాజాగా అలంటి ఒక లవ్ స్టోరీయే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎవరికైన కూతురు భర్త అంటే కొడుకుతో సమానం.. అత్తగారు.. అల్లుడు వస్తున్నాడంటేనే వణికిపోతుంది. అతనికి అది వండి పెట్టాలి.. ఇది వండి పెట్టాలి అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే అత్తగారు… -
వీడు తండ్రి కాదు క్రూరుడు.. పసిబిడ్డ అని కూడా చూడకుండా
సమాజంలో ఇంకా ఆడవారిపై వివక్ష ఉందని కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఆడ, మగ సమానమేనని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంటే.. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టారని వారిని చంపేస్తున్నారు.. ఆడపిల్లలను ఎందుకు కన్నవాని భార్యలను వేధిస్తున్నారు. తాజాగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారనే కోపంతో పుట్టిన పసిబిడ్డను నేలకేసి కొట్టి హతమార్చాడు. ఈ క్రూరమైన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాపూరావు అనే వ్యక్తికి మహారాష్ట్రకి చెందిన మహిళతో… -
భార్యపై అనుమానంతో కూతురిని బలి తీసుకున్న తండ్రి
భార్యభర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే వారి వైవాహిక జీవితం నూరేళ్లు సాగుతుంది. కానీ, ఇటీవల భార్యాభర్తల మధ్య నమ్మకం కన్నా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. భార్య తనను కాదని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న అనుమానం పెనుభూతంగా మారడంతో కన్నకూతురినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చెన్నై ప్రాంతానికి చేసిన రాధా కృష్ణన్ అనే వ్యక్తి… -
కూతురిపై అనుమానంతో వైద్య పరీక్షలు.. అక్కడికి తీసుకెళ్లి తండ్రి అఘాయిత్యం
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడిల్సిన కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచుడు కన్న కూతురిపైనే కన్నేశాడు. కూతురిపై అనుమానంతో నీచానికి దిగజారాడు. వైద్య పరీక్షలు చేయించడానికి హాస్పిటల్ కి తీసుకెళ్తానని నమ్మించి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. రేణిగుంట మండలం గురవరాజు పల్లె గ్రామంలో ఖాదర్ బాషా, నజియా దంపుతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె. మొదటి నుంచి డబ్బు… -
నా కూతురికి సెక్స్ టాయ్స్ కొనిస్తా.. అందులో తప్పేముందన్న తల్లి.. ఫైర్ అయిన నెటిజన్స్
సాధారణంగా ప్రతి తల్లీ కూతుళ్ల మధ్య రహస్యాలు ఏమీ ఉండవు. అన్ని విషయాలను తల్లితో చెప్పే కూతురు ఒక్క శృంగారం గురించి తల్లిని కూడా అడగలేదు. వీటి వలనే పిల్లల్లో లేనిపోని అనుమానాలు తలెత్తి, దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రస్తుతం సెక్స్ ఎడ్యుకేషన్ ని స్కూల్ లో నేర్పించే విధంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తల్లులు కూడా పిల్లలకు ఏం నేర్పించాలి, ఎలాంటి అనుమానాలు రాకుండా వారిని పెంచాలి అని ఆలోచిస్తున్నారు. తాజాగా ఒక టిక్ టాక్…
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!