Home
Daughter
Daughter News
-
Theft : సొంతింట్లోనే దొంగతనం చేసిన కూతురు
Theft : రాజస్థాన్‌లోని చురు నగరంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓం కాలనీలో ఓ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఈ కేసులో బాలిక తల్లి తన 22 ఏళ్ల కుమార్తెతో సహా ముగ్గురిపై ఆరోపణలు చేస్తూ సదరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. -
Crime News: అద్దెకు ఉంటున్న వ్యక్తితో తల్లి అఫైర్.. అడ్డొచ్చిన కూతురిని అతి కిరాతకంగా..
వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసే దాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహితల హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. -
Dead Body In Plastic Bag: తల్లి చంపి ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టిన కూతురు
Dead Body In Plastic Bag: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లినే కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముంబైలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు. -
Great Father: బిడ్డకు సాయం చేసినా తప్పేనా సారు.. జర సోచాయించుర్రి
Great Father: ప్రస్తుతం మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, పరీక్షలను కాపీ లేకుండా నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. పరీక్షలు జరుగుతున్న వేళ, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Crime News: కన్నకూతురిపై తండ్రి లైంగిక వేధింపులు.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. -
Demolition Drive: అధికారుల అత్యుత్సాహం.. తల్లీకూతుళ్ల సజీవదహనం
Demolition Drive: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘బుల్డోజర్ కార్యక్రమం’ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. బుల్డోజర్ల సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. -
Cruel Father: మా నాన్న మంచోడు కాదు.. జైల్లో పెట్టండి
Cruel Father: బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రూ.10కోసం ఆరేళ్ల బాలికను తండ్రి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లాలోని పటోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామోన్ గ్రామంలో చోటుచేసుకుంది. -
Kim Wife: కిమ్ మాత్రమే కాదు.. ఆయన భార్య ఏం చేసినా సంచలనమే
Kim Wife: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏం చేసినా సంచలనమే.. ఇటీవల ఆయన అనారోగ్యంతో చనిపోయాడంటూ ప్రచారం జరిగింది. అందుకే కనిపించడం లేదన్నారు. -
Crime News: కూతురి స్నేహితురాలిపై అత్యాచారయత్నం.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. -
Woman Kills Daughter: ప్రియుడి మోజులో పడి.. కన్నకూతురినే కడతేర్చింది..
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో మూడేళ్ల బాలికను చంపి, కదులుతున్న రైలు నుండి మృతదేహాన్ని విసిరిన కేసులో వివాహిత, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!