Mahabubabad: రాష్ట్రంలో వెలుబడిన పంచాయితీ ఏన్నికల నోటిఫికేషన్ తో గ్రామాల్లో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది. ఇందులో భాగంగా రోజుకొక కొత్త సమాసం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే తాజగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ విచిత్రమైన, భావోద్వేగపూరిత దృశ్యం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ మహిళ కాళ్లపై పడి ఆమెను ఓటు కోసం కోరుతున్నట్లు కనిపించినా… అసలు విషయం మాత్రం పూర్తిగా వేరే. గ్రామ…