ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు వస్తుంటారు, పోతుంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఒకరు.చాలా మంది హీరోయిన్ అవ్వాలని ఎంట్రీ ఇస్తుంటే.. ఆమె మాత్రం కెరీర్ ఆరంభం నుంచి ఐటెమ్ గర్ల్‌గా ఫేమస్ అయింది. అదే తరహా పాటలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో దాదాపు పెద్ద హీరోలందరితో ఆడిపాడిన ఈ చిన్నది. Also Read:Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె…