ఆసియా కప్2025 సూపర్-4లో భాగంగా శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో సునాయాసంగా గెలిచింది. సూపర్ ఓవర్‌లో అంపైర్ తప్పిదంతో హైడ్రామా చోటు చేసుకుంది. అంపైర్ తప్పిదం కారణంగా శ్రీలంక బ్యాటర్ డసన్ షనక రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రనౌట్ విషయంలో అందరూ తికమక పడ్డారు. క్లియర్ రనౌట్ అయ్యాక కూడా థర్డ్ అంపైర్ అవుట్ అవ్వలేదని అందరూ…