తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు దశరథ్. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నారు దశరథ్.అయితే ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దశరథ్ షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు సమాచారం..ప్రభాస్ మరియు మంచు మనోజ్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ ఎంతో గొప్ప గా చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ పోసాని వంటి వారితో ఇప్పటికీ నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు..సంతోషం, సంబరం మరియు…
Director Dasharad: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దశరథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషం, సంబరం,శ్రీ, స్వాగతం,మిస్టర్ పర్ పెక్ట్, గ్రీకువీరుడు,శౌర్య లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే దశరథ్ కొన్నేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయింది.పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా తమిళ సినిమా అయిన తేరి సినిమాకు రీమేక్ అని గతంలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.అయితే ఉస్తాద్…