పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకోవడానికి నాని చేస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘దసరా’ సినిమాపై నాని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ రా అండ్ రగ్గడ్ మూవీతో…
న్యూ ఇయర్ కానుకగా తన నెక్స్ట్ సినిమా ‘నాని 30’ అప్డేట్ ని ఇచ్చిన నాని, తన ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ఇదే జోష్ లో ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసిన నాని, తన అభిమానులతో ఫోటో సెషన్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం నాని ఇలానే తన అభిమానులతో టైం స్పెండ్ చేస్తున్నాడు. 2023 స్టార్టింగ్ లోనే జరుగుతున్న ఈ ఫ్యాన్ మీట్ కోసం నాని అభిమానులంతా యూసఫ్ గూడలోని ‘గ్రాండ్ గార్డెన్స్’కి క్యు…