NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కు అమెరికా వెళ్లి రాగానే మొదటిసారి విశ్వక్ సేన్ కోసం దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాలిపోయాడు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదట ఆస్కార్ అవార్డును అభిమానుల ప్రేమకు అంకితం చేశాడు.
Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చి 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటించింది.
మార్చ్ 5 నుంచి ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ ఆస్కార్స్ కోసం యుఎస్ వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తూనే ఉన్న ఫాన్స్… తాజాగా #NTR #ManofMassesNTR అనే టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ ముగించుకోని హైదరాబాద్ వచ్చేసాడు. అమిగోస్ ప్రీ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన ఎన్టీఆర్ ఫాన్స్ ని మీట్ అవుతూ ఫోటోసెషన్స్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇండియాకి తిరిగిరాగానే తన బిగ్గెస్ట్ ఫాన్స్ లో ఒకరైన ఒక ఫ్యాన్ ని తన ఫాన్స్ ముందు మీట్ అవుతున్నాడు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా… కాంప్లికేట్ చెయ్యకుం