Home
Darshan Case
Darshan Case News
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
Renukaswamy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సహ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు బెంగళూర్ కోర్టు అనుమతించింది. దీంతో ప్రదోష్‌ను ఇకపై నిందితుడిగా కాకుండా, ప్రాసిక్యూషన్ తరుఫున సాక్షిగా వ్యవహరించనున్నారు. బెంగళూర్ లోని 59వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (CCH) ప్రదోష్ దాఖలు చేసిన అప్రూవర్ పిటిషన్‌ను అంగీకరించింది. దీంతో ఈ హత్యకు సంబంధించిన అన్ని విషయాలను,… -
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసులో తాజాగా దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్‌లు పంపడంపై ఆగ్రహించిన దర్శన్.. అతడిని తీవ్రంగా దూషిస్తూ తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడని ప్రదోష్… -
Actor Darshan: ‘‘బట్టలు కంపు కొడుతున్నాయి, నాకు విషం ఇవ్వండి’’.. కోర్టును కోరిన కన్నడ స్టార్ దర్శన్..
Actor Darshan: రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్మన్కు మంజూరు చేసిన బెయిల్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్మన్ మంగళవారం కోర్టను తనకు ‘‘విషం ఇవ్వాలి’’ అని కోరారు. తాను రోజుల తరబడి సూర్యకాంతిని చూడలేదని చెప్పారు. -
Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి.. దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది. -
Renukaswamy murder case: యాక్టర్ దర్శన్, పవిత్ర గౌడలకు బెయిల్ మంజూరు..
Renukaswamy murder case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడలకు రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ మంజూరైంది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి బెయిల్ పిటిషన్లను విచారించారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా, ఆర్ ప్రదూష్ రావులకు బెయిల్ మంజూరు చేసింది. -
Darshan Case: దర్శన్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రేణుకాస్వామి హత్యలో కొత్త సాక్ష్యాలు..
Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కి ఉచ్చు బిగుసుకుంటోంది. దర్శన్‌తో పాటు అతని సహచరులపై అదనపు చార్జ్ షీట్ ఖరారు కావడంతో రేణుకాస్వామి హత్య కేసు మరో మలుపు తీసుకుంది. చార్జ్ షీట్‌ని ఈ రోజు కోర్టులో దాఖలు చేయనున్నారు. 1000 పేజీల చార్జి షీట్, బలమైన సాంకేతిక, ఫోరెన్సిక్ సాక్ష్యాలను కలిగి ఉంది. ఇది కేసును మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. -
Darshan Case: దర్శన్‌కి బెయిల్.. సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న బెంగళూర్ పోలీసులు..
Darshan Case: కన్నడ స్టార్ నటుడు దర్శన్ కేసులో కీలక పరిణామం ఎదురైంది. అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో దాదాపుగా 4 నెలల పాటు జైలులో ఉన్న దర్శన్‌కి ఇటీవల ఆరోగ్య కారణాలతో కర్నాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజైరు చేసింది. -
Darshan: రేణుకాస్వామికి కొడుకు పుట్టిన రోజే దర్శన్ వెన్ను నొప్పికి ఉపశమనం!
బళ్లారి జైలులో వెన్నునొప్పితో బాధపడుతున్న నటుడు దర్శన్ ఎట్టకేలకు రేణుకా స్వామి భార్య మగబిడ్డకు జన్మనిచ్చిన రోజే విముక్తి పొందినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామికి చిత్రదుర్గంలో కుమారుడు జన్మించగా అదే రోజు బళ్లారి జైలులో ఉన్న దర్శన్‌కు వైద్యుల సలహా మేరకు మంచం, దిండు, కుర్చీ అందించారు. గతంలో రేణుకాస్వామి హత్యకేసులో జైలుకెళ్లిన దర్శన్‌కు విలాసవంతమైన సౌకర్యాలు కల్పించలేదు. నటి పవిత్ర గౌడకు దురుద్దేశపూర్వక సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిపై నటుడు దర్శన్ మరియు అతని గ్యాంగ్… -
Actor Darshan Case: దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకి మగబిడ్డ..
ఇదిలా ఉంటే, రేణుకాస్వామి భార్య సహానా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రేణుకాస్వామి చనిపోయే సమయానికి సహానా 5 నెలల గర్భవతి. ఈ రోజు ఉదయం చిత్రదుర్గలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రి సహానాకు ఉచితంగా వైద్య చికిత్స అందించింది. -
Renukaswamy murder case: దర్శన్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి ఐటీ అధికారులు..
Renukaswamy murder case: అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న యాక్టర్ దర్శన్ నివాసంపై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామిని ఈ ఏడాది దర్శన్, పవిత్ర గౌడ, ఇతర సహాయకులు కలిసి హత్య చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!