Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి.. దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
- రేణుకాస్వామి తరహాలో యువకుడిపై దాడి
- నటుడు దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు అభిమాని అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది.
ఇది కూడా చదవండి: Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
తాజాగా అదే తరహాలో బెంగళూరులో మరో ఘటన జరిగింది. మాజీ ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పది మందితో కూడిన ముఠా.. యువకుడిని కిడ్నాప్ చేసి క్రూరంగా దాడి చేశారు. దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా నిందితుల్లో ఒకరు పేర్కొనడం విశేషం.
ఇది కూడా చదవండి: Xiaomi YU7 SUV: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్‌లు.. ఆటో మార్కెట్‌లో సంచలనం
కుశాల్ అనే యువకుడు రెండేళ్ల నుంచి ఒక కాలేజీ విద్యార్థినితో ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థలు వచ్చి కొన్ని నెలల నుంచి విడిపోయారు. అనంతరం అమ్మాయి మరొక యువకుడితో ప్రేమలో ఉంది. ఈ వ్యవహారం కుశాల్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. తనను మోసం చేసిందన్న కోపంతో మాజీ ప్రియురాలికి కుశాల్ అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆమె.. తాజా ప్రియుడికి తెలియజేసింది. ఇక అంతే 10 మంది స్నేహితులతో కుశాల్‌ను కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఇష్టానురీతిగా దాడి చేశారు. కుశాల్ బట్టలు విప్పి ప్రైవేటు భాగాలపై కిరాతకంగా దాడి చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక నిందితుడు మాట్లాడుతూ… దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా చెబుతున్న మాటలు వినిపించాయి. ఆ కేసును ప్రస్తావిస్తూ నవ్వుతూ కనిపించాడు.
దాడి కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాట్లాడుకుందామని పిలిచి.. కారులో తీసుకొచ్చి దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడన్న కారణంతో అభిమాని రేణుకాస్వామిని జూన్ 8, 2024న కిడ్నాప్ చేసి నటుడు దర్శన్ చంపేశాడు. ఈ కేసులో ప్రియురాలు పవిత్ర, నటుడు దర్శన్‌ను జూన్ 11న అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. ఆర్ధిక వివాదం అంటూ మరో నలుగులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కుట్రలో మొత్తం 15 మంది పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!