‘డర్’ సినిమా గుర్తుందా? 1993లో విడుదలైన ఆ చిత్రం బాలీవుడ్ మూవీ లవ్వర్స్ కి ఎవర్ గ్రీన్! అందులో హీరో కంటే విలన్ గా నటించిన షారుఖ్ ఖాన్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది! అయితే, ‘డర్’ సినిమా కింగ్ ఖాన్ కు ఎంత హెల్ప్ చేసిందో సన్నీ డియోల్ కి అంత డ్యామేజ్ కూడా చేసింది. సినిమాలో ఆయనే హీరో అయినా మార్కులు మొత్తం ఎస్ఆర్కే ఖాతాలో పడ్డాయి. పైగా ఓ…