యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, అలాగే ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, అందరికన్నా మోహన్ బాబు చేసిన బర్త్‌డే విషెస్ మాత్రం ఆసక్తికరంగా మారాయి. Also Read :MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్ “మై డియర్ డార్లింగ్ బావా ప్రభాస్, నువ్వు ఈ జాతి మొత్తానికి ఒక…