Nani coming up with a dark thriller: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చివరిగా దసరా అనే సినిమాతో హిట్ అందుకున్న నాని ప్రస్తుతానికి శౌర్యవ్ అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ ఆసక్తికరంగా, కొత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి…