Most Runs In One Over: సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈస్ట్ ఆసియా-పసిఫిక్ సబ్ రీజనల్‌లో భాగంగా సమోవా, వనువాటు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 రన్స్ చేశాడు. సమోవా ఇన్నింగ్స్‌లోని 15వ ఓవర్‌ను వనువాటు బౌలర్ నిలిన్ నిపికో వేయగా.. విస్సెర్ ఏకంగా 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో ఈ రికార్డు 38 పరుగులుగా…