Danish Kaneria React about India vs Pakistan Match in Asia Cup 2023: క్రికెట్ ప్రపంచంలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ కంటే పెద్ద గేమ్ ఉండదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రపంచాన్ని ఏలుతున్న సాకర్‌కు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు 89 వేల మంది ప్రేక్షకులు హాజరయితే.. టీ20 ప్రపంచకప్ 2022లో ఇండో-పాక్ మ్యాచ్‌కు ఏకంగా 90 వేలకు పైగా మంది హాజరయ్యారు. భారత్ vs పాకిస్థాన్…