ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ఎవరినీ వదలిపెట్టరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లతో “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమైపోయాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా “ఆర్ఆర్ఆర్” టీంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “వెల్ సర్… మీకు రామ్ చరణ్, తారక్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అంటూ…
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ డ్రామా ‘డేంజరస్’. ఈ సినిమాలో ‘బ్యూటీఫుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘ధ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాకు తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో దీనిని ఏప్రిల్ 8వ తేదీ విడుదల చేయబోతున్నట్టు వర్మ తెలిపారు. గురువారం తెలుగు సినిమా…