Funny Video: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మహిళలు సినిమాల కంటే సీరియల్స్ చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కానీ కొందరు సీరియల్స్‌ను అస్సలు చూడరు. ఇటీవల సీరియళ్లలో గ్రాఫిక్స్ బాగా వాడేస్తున్నారు. తాజాగా ఓ హిందీ సీరియల్‌లోని ఒక సన్నివేశం నెటిజన్లకు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సీన్‌లో హీరో, హీరోయిన్, విలన్ పతంగులు ఎగురవేస్తారు. హీరో బిల్డింగ్ పైనుంచి పడటంతో హీరోయిన్ కూడా దూకి హీరోను పట్టుకుని గాలిపటానికి ఉండే కట్టె పుళ్లలను పట్టుకుంటారు. ఈ…