Funny Video: సీరియల్‌లో ఈ సీన్ చూస్తే.. మీరు నవ్వు ఆపుకోలేరు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Funny Video: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మహిళలు సినిమాల కంటే సీరియల్స్ చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కానీ కొందరు సీరియల్స్‌ను అస్సలు చూడరు. ఇటీవల సీరియళ్లలో గ్రాఫిక్స్ బాగా వాడేస్తున్నారు. తాజాగా ఓ హిందీ సీరియల్‌లోని ఒక సన్నివేశం నెటిజన్లకు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సీన్‌లో హీరో, హీరోయిన్, విలన్ పతంగులు ఎగురవేస్తారు. హీరో బిల్డింగ్ పైనుంచి పడటంతో హీరోయిన్ కూడా దూకి హీరోను పట్టుకుని గాలిపటానికి ఉండే కట్టె పుళ్లలను పట్టుకుంటారు. ఈ సీన్ గ్రాఫిక్స్‌లో చేసినా గాలిపటం పుల్లను పట్టుకుని హీరో, హీరోయిన్ గాలిలో విహరించడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Read Also: Rambha Family Car Accident: హీరోయిన్ రంభ ఫ్యామిలీకి యాక్సిడెంట్.. పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
కాగా ఈ సన్నివేశం ఇష్క్ కి దస్తాన్ నాగమణి సీరియల్‌లోది. ఈ సీరియల్ దంగల్ టీవీలో ప్రసారమవుతోంది. గాలిపటం సన్నివేశాన్ని చూసి ఈ సీరియల్ తీసిన వారికి మైండ్ పనిచేయడం లేదని.. గ్రాఫిక్స్ చేయడంలోనూ లిమిట్స్ క్రాస్ చేసిందని నెటిజన్‌లు మండిపడుతున్నారు. ప్రేక్షకుల మనసు దోచేలా ఈ సన్నివేశాన్ని రాయాల్సింది బదులు నవ్వులపాలయ్యేలా రాసిన రచయిత ఏం తింటున్నాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అతడికి నిజంగా మెదడు దెబ్బతిని ఉండొచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
I can’t stop laughing like WTF 🤣🤣 pic.twitter.com/CnXy6Gw5Fl
— 🦋 (@allabtyourfavs) October 30, 2022
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు