టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘నా సామి రంగ’.. ఈ చిత్రాన్నివిజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ నాగార్జున సరసన హీరోయిన్…