Jani Master Responds to Allegations of Dancer Satish: జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవల్ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేస్తూ మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే… ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు.…
Dancer Satish Complains on Jani Master to Deputy CM Pawan Kalyan: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. జానీ మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ పై ప్రజావాణిలో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశాడు. జానీ మాస్టర్ అరాచకాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కొరియర్ ద్వారా డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్…