Tiger Reserve: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్, నార్సింగ్ పూర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం, దామోహ్ జిల్లాలోని రాణి దుర్గావతి వన్యప్రాణుల అభయారణ్యాన్ని విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
700 Pigs Culled In Madhya Pradesh Amid African Swine Flu Scare: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ భయాందోళనలను రేపుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. దమోహ్ జిల్లాలో ఈ వ్యాధి వెలుగులోకి రావడంతో అధికారులు పందులను చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 700 పందులను చంపినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గత పదిహేను రోజులుగా వరసగా జంతువులు చనిపోతున్నాయి. జిల్లాలోని…