ఒకప్పుడు ‘జై బాలయ్య’ అనేది నందమూరి అభిమానులు సరదాగా చెప్పుకునే మాట. ఇప్పుడు ‘జై బాలయ్య’ అనేది సెలబ్రేషన్స్ కే స్లోగన్ లా మారిపోయింది. ఏ హీరో ఫంక్షన్ జరిగినా, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా, ఎక్కడ పది మంది కలిసి కూర్చున్నా, ఏదైనా పబ్ కి వెళ్లినా తప్పకుండా వినిపించే ఒకేఒక్క స్లోగన్… ‘జై బాలయ్య’. ఇలాంటి సీన్ ఒకటి డల్లాస్ లో జరిగింది. ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’గా మారుతూ నందమూరి ఫాన్స్ రచ్చ…