Home
Daily Horoscope
Daily Horoscope News
-
Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అవరోధాలు తప్పవు!
February 16th Astrology: మేష రాశి వారికి తమకు రావాల్సిన బాకీలు, ధనం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రతగా నిర్వహించుకోవాలి. వ్యాపార విస్తరణకు కొన్ని అవరోధాలు ఎదురవుతుంటాయి. అధికారులతో ఉద్యోగస్తులు సమావేశం అవుతుంటారు. అన్ని విషయాల్లో జాగ్రతగా ఉండడం మంచిది. ఈ రోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మరకత గణపతి స్వామి వారు. గణపతి స్వామి వారిని గరికతో పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. -
Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది నెరవేరుతుంది!
కర్కాటక రాశి వారికి నేడు అనుకూలంగా ఉండనుంది. ఆశించిన స్థాయిలో ఉద్యోగ ఫలితాలను పొందుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగపరమైన అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలానే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్షి అమ్మవారు. అమ్మవారికి ధనలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉత్సాహవంతమైన ఫలితాలు పొందుతుంటారు. మీరు చేపట్టిన ఫలితాల్లో అవరోధాలను అధిగమిస్తారు. సకాలంలో మీరు అనుకునే ప్రయత్నాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి రాశి ఫలాలు కింది వీడియోలో ఉన్నారు. -
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పదోన్నతులు పక్కా!
సింహ రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. నాయకత్వ లక్షణాలతో అందరినీ మెప్పించగలుగుతారు. రాజీకీయాల్లో ఉన్నటువంటి వారికి పదోన్నతులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యతిరేకతలు మీద విజయాలను సాధించుకుంటారు. సింహ రాశి ఈరోజు చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఈరోజు అనుకూలించే దైవం లక్ష్మీనృసింహ స్వామి వారు. శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని రీతిలో డబ్బు!
కన్యా రాశి వారికి ఈరోజు అన్నీ అనుకూలంగా ఉండనున్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సహకారాన్ని పూర్తిగా పొందుతారు. దూర ప్రాంతాల్లోని మిత్రులతో సంభాషణలు, సమాలోచనలు జరుపుతుంటారు. అనుకోని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది. ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!
వృశ్చిక రాశి వారికి నేడు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ఈరోజు సరదా సంతోషాలతో కూడినటువంటి జీవనాలను పొందుతుంటారు. ముఖ్యంగా డబ్బు మీ చెంతకు చేరుతుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి వస్తు, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. మీరు చేయాల్సిన పూజ స్వామి వారికి పుష్పాఅర్చన నిర్వహించండి. కింది వీడియోలో మిగతా 11… -
Today Horoscope: నేడే మౌనీ అమావాస్య.. ఆ రాసుల వారు జాగ్రత్త..!
Today Horoscope: నేడు (ఆదివారం) మౌనీ అమావాస్య. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ అమావాస్యనాడు కొన్ని ఆచరణలను పాటిస్తూ ముందుకు సాగడం శ్రేయస్కరం. మరి నేడు ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది..? ఏ రాశివారి వారికి ఏ సమయం కలిసి రానుంది..? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి..? ఏ పనులు చేయకూడదు..? ఏ రాశివారు ఎటువంటి పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే శుభమో..? ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాల కోసం… -
Today Horoscope: నేటి దిన ఫలాలు.. పండుగరోజు ఆ రాశి వారికి ఉహించని డబ్బు!
బోగి పండగ నాడు మేష రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రయోజనాలు పొందుతుంటారు. ఈరోజు వ్యాపార వ్యవహారాలు కలిసివస్తాయి. పండగ రోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం పరమ శివుడు. నేడు శివార్చన చేసి.. వికలాంగులకు మీ వంతు సహాయం అందించండి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు నేటి రాశి ఫలాలు అందించారు. -
Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
Daily Horoscope Thursday Aries Should Be Careful With Money -
Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
Daily Horoscope Wednesday Aries Should Be Careful With Money 2
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!