12 Zodiac Signs Predictions Today: నేడు కుంభ రాశి వారికి అన్ని కలిసివస్తాయి. శుభకార్యాలలో పాల్గొనాల్సిన ఆహ్వానాలు అందుతాయి. వివిధ రూపాల్లో లాభాలు కలిసివస్తాయి. మీరు చేసే ప్రయత్న కార్యక్రమాలు అన్ని కూడా సఫలీకృతం అవుతుంటాయి. ఊహించని డబ్బు మీ దరిచేరే అవకాశాలు ఉన్నాయి. గౌరవాలు, సన్మానాలు సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం కమకదుర్గ అమ్మవారు. అమ్మ వారికి కుంకుమ పూజ నిర్వహించి.. పరమాన్నం అర్పిస్తే మంచిది. ఈ కింది…
12 zodiac signs predictions Today: మిథున రాశి వారికి ఈరోజు వ్యాపార కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆర్ధిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవసరం ఎంతో ఉంది. శ్రమతో కూడిన పనులు చేబడుతుంటారు. వ్యయప్రయాసాలాతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సోమరితనం లేదా బద్దకాన్ని దూరం చేసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈరోజు అచ్యుతాష్టకం పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో…